- డీప్ ఫ్రీ చేసిన తర్వాత, ఆయిల్ కలర్ మారిపోతుంది. దానిని మల్లి వాడ బుది కాదు. సో, ఆయిల్ కూల్ అయేక, గోలి కాయ అంత చింత పండు వేసి రాత్రి అంత ఉంచితే,మరుచటి రోజు కి బ్లాక్నేస్స్ పోయి చకటి కలర్ వస్తుంది.
- ఉలిపాయాలు త్వరగా మగ్గాలి అంటే , ఉప్పు వేసి కలిపి ముఠా పెతాలి , ఇంకా మధ్య మధ్య లో కలుపుతూ ఉండాలి . అప్పుడు త్వరగా మగుతాయి .
- తెలుపు , పసుపు ఉలిపాయలకన -ఎరటి ఉలిపాయాలు కూర కి మంచి రంగు ఇస్తుంది.
- చపాతీలు ఎకువ రోజులు నిలవ ఉంచాలి అంటే , దానిని పపెర్ టోవేల్ లో చుటి జిప్లోక్క్ (గాలి ఏలని) బాగ్ లో వేసి refregirator లో పేటాలి.
- పెస్సరట్లు పిండి లో కుంచం ఉప్పు ఎకువై దాని తగించాలి అంటే , ఒక చెంచ (1tsp) బియపు పిండి వేసి కలపాలి . దీని వల్ల పెసరట్లు కూడా మెతగా ఉంటాయి .
చిట్కాలు (Chitkaalu)
Subscribe to:
Posts (Atom)
Flavour of Andhra Copyright © 2009 Designed by Ipietoon Blogger Template for Bie Blogger Template Vector by DaPino
No comments:
Post a Comment